VDS Andhra Pradesh
కార్తీక మాసం రుద్ర పూజ — సామగ్రి జాబితా Karthika Masam Rudra Puja — Samagri list
0 / 49 సిద్ధం ready
తెలుగు
English
సిద్ధమైనవి దాచు Hide ready ones
వస్తువు సిద్ధమైనప్పుడు దానిపై నొక్కండి. ఫోటోపై నొక్కితే పెద్దగా కనిపిస్తుంది. Tap an item when it is ready. Tap a photo to see it bigger.
దుకాణంలో కొనవలసినవి Buy at the shop
పసుపు Turmeric (pasupu)
Turmeric (pasupu) పసుపు
25 గ్రాములు 25 grams
కుంకుమ Kumkum (vermilion)
Kumkum (vermilion) కుంకుమ
కొంచెం – 25gms A little – 25 g
చందనం Sandalwood paste (chandanam)
Sandalwood paste (chandanam) చందనం
కొంచెం – 25gms A little – 25 g
అగరబత్తీలు Incense sticks (agarbatti)
Incense sticks (agarbatti) అగరబత్తీలు
1 ప్యాకెట్ 1 packet
కర్పూరం Camphor
Camphor కర్పూరం
1 ప్యాకెట్ 1 packet
ప్రైవేట్ పూజ (చిన్న ప్యాకెట్), సమూహిక ( పెద్ద ప్యాకెట్) Small packet for a private puja; large packet for a group puja
బియ్యము (అక్షతల కొరకు) Rice (for akshata)
Rice (for akshata) బియ్యము (అక్షతల కొరకు)
25 గ్రాములు 25 grams
తెల్ల తువ్వాళ్లు (కొత్తవి) White towels (new)
White towels (new) తెల్ల తువ్వాళ్లు (కొత్తవి)
4 4
శుభ్రపరిచేందుకు తెల్ల తువ్వాళ్లు White towels for wiping and cleaning
నాప్కిన్లు (కొత్తవి) Napkins (new)
Napkins (new) నాప్కిన్లు (కొత్తవి)
2 2
ఎర్రటి జాకెట్ ముక్క (కొత్తది) Red blouse piece (new)
Red blouse piece (new) ఎర్రటి జాకెట్ ముక్క (కొత్తది)
80 సెంటీమీటర్ల జాకెట్ ముక్క 80 cm blouse piece
తెల్లటి జాకెట్ ముక్క (కొత్తది) White blouse piece (new)
White blouse piece (new) తెల్లటి జాకెట్ ముక్క (కొత్తది)
80 సెంటీమీటర్ల జాకెట్ ముక్క 80 cm blouse piece
చక్కెర (బ్రౌన్ షుగర్ లేదా బెల్లం పొడి) Sugar (brown sugar or powdered jaggery)
Sugar (brown sugar or powdered jaggery) చక్కెర (బ్రౌన్ షుగర్ లేదా బెల్లం పొడి)
25 గ్రాములు 25 grams
బ్రౌన్ షుగర్ లేదా బెల్లం పొడి Brown sugar or powdered jaggery
నువ్వుల నూనె Sesame oil
Sesame oil నువ్వుల నూనె
100 ml 100 ml
పువ్వు ఒత్తులు Flower-shaped cotton wicks (puvvu vattulu)
Flower-shaped cotton wicks (puvvu vattulu) పువ్వు ఒత్తులు
1 ప్యాకెట్ 1 packet
కాడ ఒత్తులు Long cotton wicks (kaada vattulu)
Long cotton wicks (kaada vattulu) కాడ ఒత్తులు
1 ప్యాకెట్ 1 packet
అగ్గిపెట్టె Matchbox
Matchbox అగ్గిపెట్టె
ఒకటి 1
వక్కలు Betel nuts (areca nuts)
Betel nuts (areca nuts) వక్కలు
4 4
తేనె Honey
Honey తేనె
100 గ్రాములు 100 grams
ఆవు నెయ్యి Cow ghee
Cow ghee ఆవు నెయ్యి
100 గ్రాములు 100 grams
జంధ్యము Sacred thread (janeu / yajnopavitam)
Sacred thread (janeu / yajnopavitam) జంధ్యము
1 1
తెల్లటి రుమాలు White handkerchief
White handkerchief తెల్లటి రుమాలు
1 1
తెల్ల వస్త్రము White cloth
White cloth తెల్ల వస్త్రము
1 మీటర్ 1 metre
టిష్యూలు Tissues
Tissues టిష్యూలు
1 ప్యాకెట్ 1 packet
త్రాగు నీటి బాటిళ్లు Drinking water bottles
Drinking water bottles త్రాగు నీటి బాటిళ్లు
3 3
సాధారణ ఉష్ణోగ్రత – చల్లనివి కాదు At normal temperature – not chilled
పూజ రోజు తాజాగా Fresh on the puja day
తమలపాకులు Betel leaves
Betel leaves తమలపాకులు
10 10
పువ్వుల మాలలు Flower garlands
Flower garlands పువ్వుల మాలలు
3 మూరలు చొప్పున 6 మాలలు 6 garlands, 3 mooralu (forearm lengths) each
చామంతి / లిల్లీ / గులాబీ / కనకాంబరం / తులసి / మల్లి — లభ్యతను బట్టి తీసుకురావాలి Chrysanthemum / lily / rose / kanakambaram / tulasi / jasmine – bring whatever is available
విడి పువ్వులు Loose flowers
Loose flowers విడి పువ్వులు
1/2 కిలో – పలు రకాలు 1/2 kg – assorted varieties
తులసి ఆకులు Tulasi (holy basil) leaves
Tulasi (holy basil) leaves తులసి ఆకులు
కొన్ని A few
1 చేతి నిండా — చిరగనివి, మచ్చపడనివి, చిల్లుపడనివి One handful – not torn, not spotted, no holes
బిల్వ పత్రము Bilva (bael) leaves
Bilva (bael) leaves బిల్వ పత్రము
కొన్ని A few
1 చేతి నిండా — చిరగనివి, మచ్చపడనివి, చిల్లుపడనివి One handful – not torn, not spotted, no holes
అరటి పండ్లు Bananas
Bananas అరటి పండ్లు
1/2 డజన్ Half a dozen
పండ్లు Fruits
Fruits పండ్లు
2 చొప్పున 5 రకముల 5 varieties, 2 of each
ఆపిల్, దానిమ్మ, జామకాయ మొదలైన పండ్లు Apple, pomegranate, guava, etc.
కొబ్బరికాయ (టెంకాయ) Coconuts
Coconuts కొబ్బరికాయ (టెంకాయ)
2 2
దేశవాళీ గోవు పాలు Desi (native breed) cow's milk
Desi (native breed) cow's milk దేశవాళీ గోవు పాలు
1 కప్ – 100 మిల్లీ లీటర్లు 1 cup – 100 ml
పెరుగు Curd (yogurt)
Curd (yogurt) పెరుగు
1 కప్ – 100 గ్రాములు 1 cup – 100 grams
గరిక గడ్డి (దూర్వ) Garika grass (durva)
Garika grass (durva) గరిక గడ్డి (దూర్వ)
కొంచెం – 1 కట్ట A little – 1 bunch
ఇంటి నుండి ఏర్పాటు Arrange from home
పెద్ద ఇత్తడి పళ్ళాలు / స్టీల్ బేసిన్లు Large brass plates / steel basins
Large brass plates / steel basins పెద్ద ఇత్తడి పళ్ళాలు / స్టీల్ బేసిన్లు
4–6 4–6
కూర్చోవడానికి చాపలు / ఆసనం Mats / asanams to sit on
Mats / asanams to sit on కూర్చోవడానికి చాపలు / ఆసనం
3–5 3–5
కూర్చునే చిన్న చాపలు Small seating mats
ఒకటి / రెండు అడుగుల దీపపు కుందులు Oil lamps (deepa kundulu), 1–2 feet tall
Oil lamps (deepa kundulu), 1–2 feet tall ఒకటి / రెండు అడుగుల దీపపు కుందులు
2 2
చిన్న దీప స్థంభం Small lamp stand
గురూజీ ఫోటో Guruji's photo
Guruji's photo గురూజీ ఫోటో
1 1
గురూజీ ఫోటో పెట్టే కుర్చీ + తెల్లటి బెడ్షీట్ Chair for Guruji's photo + a clean new white bedsheet, a washed white bedsheet, any clean coloured shawl or a clean dhoti (angavastra) to spread on the chair
Chair for Guruji's photo + a clean new white bedsheet, a washed white bedsheet, any clean coloured shawl or a clean dhoti (angavastra) to spread on the chair గురూజీ ఫోటో పెట్టే కుర్చీ + తెల్లటి బెడ్షీట్
1 1
కుర్చీపై వేయడానికి శుభ్రమైన కొత్త తెల్లటి బెడ్షీట్ / ఉతికిన తెల్లటి బెడ్షీట్ / ఏదైనా శుభ్రమైన రంగు శాలువా A clean new white bedsheet, a washed white bedsheet, or any clean coloured shawl to spread on the chair
త్రాగు నీరు Drinking water
Drinking water త్రాగు నీరు
20 లీటర్ 20 litres
బిందె లేదా స్టీల్ బకెట్ In a water pot (binde) or steel bucket
పీటలు Peetalu (low wooden platforms)
Peetalu (low wooden platforms) పీటలు
2 2
2 feet by 2 feet by 1 feet height 2 ft × 2 ft × 1 ft high
దరీ / కార్పెట్ / పెద్ద చాపలు (2) Durrie / carpet / large mats (2)
Durrie / carpet / large mats (2) దరీ / కార్పెట్ / పెద్ద చాపలు (2)
1 1
అభిషేకం నీరు సేకరించడానికి 1 అడుగు ఎత్తు గల పెద్ద పాత్ర Large vessel, about 1 foot tall, to collect the abhishekam water
Large vessel, about 1 foot tall, to collect the abhishekam water అభిషేకం నీరు సేకరించడానికి 1 అడుగు ఎత్తు గల పెద్ద పాత్ర
1 1
సన్యాసి / ప్రతినిధి / కర్తా కొరకు కుర్చీ - ఉతికిన దుప్పటి లేదా తెల్ల పంచె లేదా రంగు శాలువాలు (ఉతికినవి మాత్రమే), పూజ తర్వాత ఆశీర్వాదం ఇవ్వడానికి Chair for the sannyasi / prathinidhi / karta – covered with a washed bedsheet, white panche (dhoti) or coloured shawls (washed only) – for giving blessings after the puja
Chair for the sannyasi / prathinidhi / karta – covered with a washed bedsheet, white panche (dhoti) or coloured shawls (washed only) – for giving blessings after the puja సన్యాసి / ప్రతినిధి / కర్తా కొరకు కుర్చీ - ఉతికిన దుప్పటి లేదా తెల్ల పంచె లేదా రంగు శాలువాలు (ఉతికినవి మాత్రమే), పూజ తర్వాత ఆశీర్వాదం ఇవ్వడానికి
పండ్లు, పూలు వితరణ కొరకు స్టూలు / కుర్చీ Stool / chair for distributing fruits and flowers
Stool / chair for distributing fruits and flowers పండ్లు, పూలు వితరణ కొరకు స్టూలు / కుర్చీ
చిన్న కలశం Small kalasham
Small kalasham చిన్న కలశం
1 1
అభిషేకం నీరు తీసుకుని పోయడానికి To take up and pour the abhishekam water
స్టీల్ కటోరీలు (చిన్న గిన్నెలు) Steel katoris (small bowls)
Steel katoris (small bowls) స్టీల్ కటోరీలు (చిన్న గిన్నెలు)
3 3
ఇద్దరు పండితులు, స్వామీజీ చేతులు కడుక్కోవడానికి For the 2 pandits and Swamiji to wash their hands
పెద్ద పళ్ళాలు (భోజనం పళ్ళాలు కాదు – పూజ పళ్ళాలు అయితే మంచిది) Big plates (not food plates – puja plates preferably)
Big plates (not food plates – puja plates preferably) పెద్ద పళ్ళాలు (భోజనం పళ్ళాలు కాదు – పూజ పళ్ళాలు అయితే మంచిది)
మరో 2 2 more
పంచామృతం గిన్నెలు, దీపం / హారతి పెట్టడానికి To hold the panchamrutham bowls and the deepam / aarati
చిన్న గిన్నె, చెంచా (పంచామృతం కొరకు) Small bowl and spoon (for panchamrutham)
Small bowl and spoon (for panchamrutham) చిన్న గిన్నె, చెంచా (పంచామృతం కొరకు)
ఒక్కొక్కటి 1 1 each
అన్నీ సిద్ధం! శుభం. Everything is ready!
×
ఫోటో ఇంకా లేదు No photo yet